ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. సీడీపీఓ లక్ష్మీ భార్గవి పాల్గొని చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, మునగాకు ద్వారా లభించే పౌష్టికాహార ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఐబీఆర్ఎస్ కాల్స్‌పై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
గండేపల్లిలో పోషణ్ మా కార్యక్రమం


