ఏ కొండూరు మండలం, రామచంద్రపురం వద్ద NHAI-30 విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ డా. జీ. లక్ష్మీశా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థలాలు కోల్పోతున్న బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రామచంద్రపురం పరిధిలో నిలిచిపోయిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'NHAI పనులపై కలెక్టర్ సమీక్ష'


