హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాక్షర చెట్టు నరికివేతపై ఫిర్యాదు

VKB: పిరంపల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్ద 25 ఏళ్లుగా ఉన్న పంచాక్షర చెట్టును నరికివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని KVPS, రైతు సంఘం, SFI, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే మండల కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.