RR: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో నగరంలో జలాశయాలు, భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని, వర్షపు నీటి సంరక్షణ గుంతలు ఏర్పాటు చేసుకోవాలని HMWSSB ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్ అవసరాలకు నీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
నీటిని పొదుపుగా వాడండి: HMWSSB


