హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో వైసీపీలో చేరికలు

KKD: ఏలేశ్వరంలోని వేదిక ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రత్తిపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో భద్రవరం గ్రామానికి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. జనసేన పార్టీ తాజా మాజీ సర్పంచ్ కూనపురెడ్డి సుబ్బారావు, ఆయన కుమారుడు దుర్గారావు వైసీపీలో చేరారు. కొత్తగా చేరిన వారికి ముద్రగడ గిరిబాబు పార్టీ కండువాలు కప్పి, ఆహ్వానించారు.