హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథుడి సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే

MBNR: జిల్లా కేంద్రంలోని బండ్లగేరిలో శ్రీ రైతు బాల భక్తి సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా శాలువాతో సత్కరించారు.