VSP: భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన బొత్స అనూషను 2, 3వ వార్డు నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బొత్స అనూషకు అభినందనలు


