ఆదిలాబాద్ రిమ్స్ ప్రమాద ఘటనను మంత్రి పరిశీలించారు. షార్ట్‌సర్క్యూట్‌తో ఏసీ బ్లాస్ట్ అవ్వగా, సిబ్బంది 26 మంది చిన్నారులను రక్షించారని తెలిపారు. 19 మందిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, దురదృష్టవశాత్తు ముగ్గురు చిన్నారులు మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కమిటీ వేసి, ఆసుపత్రిలో పూర్తి ఆడిటింగ్ చేపడతామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు.
తెలంగాణ
ఘటనపై కమిటీ వేస్తున్నాం: మంత్రి


