MDCL: ఉప్పల్ జోన్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలని బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి కోరారు. ఈ మేరకు జోనల్ కమిషనర్ రాధిక గుప్తాకు వినతిపత్రం అందజేశారు. మేడిపల్లి చెరువు ఆక్రమణలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'ఉప్పల్‌లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి'


