హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NH-44 ఆరు లేన్ల విస్తరణకు డీపీఆర్ సిద్ధం చేయాలి: జేసీ

ATP: NH-44 రహదారిని 4 లేన్ల నుంచి 6 లేన్లు విస్తరించేందుకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ త్వరితగతిన తయారు చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లో నేషనల్ హైవే, ఇతర శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. డీపీఆర్ తయారీ పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.