కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రతిష్ఠించిన గణనాథునికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పాల్గొన్నారు. సిబ్బంది భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఈ కార్యక్రమంలో అనంతరం అన్నదానం నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ప్రశాంతంగా, సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ఈ సందర్భంగా సీపీ ఆకాంక్షించారు.
తెలంగాణ
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు


