SRD: రామచంద్రాపురం మండలం భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మంగళవారం ఓల్డ్ ఎంఐజీ కాలనీలోని వివేకానంద పార్క్‌ను UBD మేనేజర్ సతీష్‌తో కలిసి సందర్శించారు. తన హయాంలో ప్రతిపాదించిన ప్లే ఎక్విప్‌మెంట్స్, ఓపెన్ జిమ్, మల్టీపర్పస్ కోర్టు తదితర అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
'పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురండి'


