హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకార కిట్లు అందజేత

MNCL: భీమారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్తులకు DMHO డాక్టర్ నరేందర్ రాథోడ్, స్థానిక సర్పంచ్ విజయలక్ష్మితో కలిసి మంగళవారం పోషకార కిట్లను అందజేశారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తెమట పరీక్ష చేయించుకోవాలన్నారు. సరైన సమయంలో గుర్తిస్తే క్షయ వ్యాధిని నివారించవచ్చు అన్నారు.