HNK: రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ సమస్య తలెత్తడంతో మంగళవారం నుంచి భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. హనుమకొండ, వరంగల్, భీమదేవరపల్లి తదితర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గంటల తరబడి కార్యాలయాల వద్ద వేచి ఉండాల్సి వచ్చిందని ఫిర్యాదు దారులు ఆరోపించారు.
తెలంగాణ
సర్వర్ మొరాయింపు.. రిజిస్ట్రేషన్లు నిలిపివేత


