NGKL: బిజినపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మంగళవారం సాయంత్రం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన లబ్ధిదారునికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే


