హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామగిరి మండలంలో కలెక్టర్ పర్యటన

PDPL: కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం రామగిరి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పట్ల కేసరంలోని భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రాజాపూర్‌లో భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. బుధవారం పేటకు సంబంధించి సింగరేణి భూ సేకరణలో రైతుల అభ్యంతరాలు, అభిప్రాయాలు సేకరణ తరువాతే భూసేకరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.