SRCL: సిరిసిల్ల మెడికల్ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన పనులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. కార్యాలయాలు, డార్మిటరీ, కిచెన్, మీటింగ్ హాల్ పనులను చూసి పలు సూచనలు చేశారు. ఆవరణలో మొక్కలు నాటాలని, ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట DRDO, EE, తహసీల్దార్‌లు ఉన్నారు.
తెలంగాణ
ఇందిరా మహిళా శక్తి భవన పనులను పరిశీలించిన కలెక్టర్


