MDCL: అల్వాల్ సర్కిల్ భూదేవినగర్ పార్కులో వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నీటి కొలనును మంగళవారం జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, డీసీ భోగేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమంలో డీఈ మహేష్, మల్లెల శివ, నిమ్మ అశోక్‌రెడ్డి, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నిమజ్జన కొలనును పరిశీలించిన అధికారులు


