JN: జూనియర్ కళాశాలల్లో అకడమిక్ ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రిన్సిపల్స్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరును ప్రవేశ, నిష్క్రమణ సమయాల్లో FRS ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.
తెలంగాణ
అకడమిక్ ప్రమాణాలను మెరుగు పరచాలి: కలెక్టర్


