NLG: రేపు నల్గొండ జిల్లాలోని విద్యాసంస్థలన్నింటికీ ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా రేపు (బుధవారం) నల్గొండ జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇస్తూ కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఈరోజు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ
రేపు విద్యాసంస్థలకు సెలవు!


