MDCL: కుత్బుల్లాపూర్ డివిజన్ ఇంద్రసింగ్‌నగర్ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ
కాలనీ అభివృద్ధికి మద్దతు: ఎమ్మెల్యే


