హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థినిల భద్రత, ఆరోగ్యంలో రాజీ వద్దు'

KNR: విద్యార్థినుల భద్రత, ఆరోగ్యంలో రాజీ వద్దని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మంగళవారం రేకుర్తి మైనారిటీ గర్ల్స్ గురుకులాన్ని తనిఖీ చేసి తరగతులు, ల్యాబ్, హాస్టల్, భోజనశాల, సీసీ కెమెరాలు పరిశీలించారు. నీట్, ఐఐటీ విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన విద్య ఇవ్వాలని, పరిసరాల పరిశుభ్రత, డ్రెయిన్ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.