KNR: రైతులు ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ అన్నారు. మంగళవారం కొత్తపల్లి రైతు వేదికలో రైతు నేస్తం సదస్సులో ఆయన మాట్లాడారు. పేద రైతులకు ఉచిత న్యాయవాది, కౌన్సెలింగ్ ఇస్తామని, 15100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. భూ హక్కులు, పరిహారం, బీమా, లోక్ అదాలత్ సేవలపై వివరించారు.
తెలంగాణ
'ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలి'


