హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గౌతమ్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ

అన్నమయ్య: విజయవాడ SAAP కార్యాలయం వద్ద డీఎస్సీ క్రీడా కోటా నియామకాల నిరసనలో వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డిపై జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, క్రీడా కోటా నియామకాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.