GDWL: పంటలకు నీళ్లు ఇవ్వాలని రైతులు ఆందోళన చేస్తుంటే CPM నాయకులను అరెస్టు చేయడం ఏమిటని కార్యదర్శి ఏ. వెంకటస్వామి ప్రశ్నించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని CPM కార్యాలయంలో మాట్లాడుతూ.. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూరాలలోని నీటిని కాలువలకు విడుదల చేసి పంటలను కాపాడాలని, కర్ణాటకతో చర్చించి నీరు విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
అక్రమ అరెస్టులు దుర్మార్గం: ఏ. వెంకటస్వామి


