GDWL: HYDలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన గద్వాల చిన్నారులు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను కలిశారు. ఈ పోటీల్లో షేక్ అతిక సామిన్ కాంస్యం, హన్విక, సాంధిత్య, అభిమన్యు వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వారి ప్రతిభను కలెక్టర్ అభినందించి, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని హామీనిచ్చారు.
తెలంగాణ
క్రీడాకారులను అభినందించిన కలెక్టర్


