మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షుడిగా పూదరి తిరుపతి నియామకమయ్యారు. నియామక పత్రాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంగళవారం చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన INTUC జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి, MLA ప్రేమ్ సాగర్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
INTUC జిల్లా అధ్యక్షుడిగా పూదరి తిరుపతి


