KMR: కామారెడ్డి రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం పరిశీలించారు. రైళ్ల రాకపోకలను మరింత సురక్షితంగా, క్షేమంగా నిర్వహించేందుకు చేపడుతున్న కవచ్ సాంకేతిక వ్యవస్థ అప్‌గ్రేడేషన్ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్ పరిశీలించిన రైల్వే జీఎం


