హైదరాబాద్: 28°C
తెలంగాణ

రుద్రూర్ గౌడ సంఘం అధ్యక్షుడు ఎన్నిక 

KMR: రుద్రూర్ మండల కేంద్రంలో ఈరోజు గౌడ సంఘం ఎన్నికలు జరిగాయి. ఇందులో మీసాల గోవింద్ గౌడ్, గుండూరు విట్టల్ గౌడ్, షేర్ల శంకర్ గౌడ్ బరిలో నిలిచినప్పటికీ గోవింద్ కొడుకు 48 ఓట్లు ఆదిత్యం లభించడంతో భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 86 ఓట్లు ఉండగా అందులో విట్టల్ గౌడ్‌కు 25, శంకర్ కొడుకు 10 ఓట్లు వచ్చాయి. నూతన అధ్యక్షుడుని గౌడ సంఘం సీనియర్ నాయకులు సన్మానించి సత్కరించారు.