HYD: గణేశ్ నిమజ్జన వేడుకల నేపథ్యంలో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సర్వీసులు నడుస్తాయి. నిమజ్జన కార్యక్రమాల అనంతరం ప్రయాణికులకు ఇవి ఉపయోగపడనున్నాయి.
తెలంగాణ
నిమజ్జనానికి అదనపు రైళ్లు


