NRML: భైంసాలో గణేష్ నిమజ్జనోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. గడ్డెన్న వాగు నిమజ్జన ప్రదేశంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిసి ఎస్పీ డా. జీ.జానకి షర్మిల, ఐపీఎస్ తొలి గణపతిని నిమజ్జనం చేశారు. ఉత్సవాల సందర్భంగా 700 మంది పోలీసులతో బందోబస్తు, 100కు పైగా సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.
తెలంగాణ
700 మంది పోలీసులతో భారీ బందోబస్తు


