PDPL: రామగిరి మండలం ఉప్పట్ల కేసారం గ్రామంలోని భూములను కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. సర్వే నంబర్ 35లోని ప్రభుత్వ భూమి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సింగరేణి భూసేకరణపై రైతుల అభ్యంతరాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: భూ సమస్యలపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన


