KMM: సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కలిసి నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కొనసాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ భేటీలో ఇల్లందు, భద్రాచలం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణ
అభివృద్ధిపై సీఎం హామీ కోరిన ఎమ్మెల్యే


