NRML: కుభీర్ మండలం నిగ్వా గ్రామంలో గడ్డెన్న వాగు ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు త్వరలో ఇళ్ల స్థలాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మంగళవారం నిర్వాసితులతో సమావేశమైన కలెక్టర్, 26 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
నిగ్వా నిర్వాసితులకు త్వరలో ఇళ్ల స్థలాలు


