JN: జాఫర్‌ఘడ్ పశు వైద్యశాలలో సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలని BJP మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నాగేష్‌గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని పశువైద్యశాలను BJP నాయకులతో కలిసి మంగళవారం సందర్శించారు. 8 గ్రామాలకు సేవలందిస్తున్న ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ మినహా శాశ్వత సిబ్బంది లేకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
'పశు వైద్యశాలలో సిబ్బంది కొరతను పరిష్కరించాలి'


