BHNG: అనంతగిరి మండల వార్డు సభ్యుల ఫోరం కమిటీని సూర్యాపేట జిల్లా ఫోరం ఇన్‌చార్జి షేక్ నజీర్ పాష ఆధ్వర్యంలో ఇవ్వాళా ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా తుళ్లూరి కిషన్, ఉపాధ్యక్షుడిగా హరీష్, ప్రధాన కార్యదర్శిగా కొండ్రు అనిల్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దాసరి పుల్లయ్య, కార్యదర్శిగా గాంధీ, సహాయ కార్యదర్శిగా ధన్వంత్‌రెడ్డిని లాటరీ పద్ధతిలో ఎన్నుకున్నారు.
తెలంగాణ
అనంతగిరి వార్డు సభ్యుల ఫోరం కమిటీ ఏర్పాటు


