హైదరాబాద్: 28°C
తెలంగాణ

అట్రాసిటీస్ చట్టంపై సీఎం సమీక్ష

HYD: సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన SC/ST అట్రాసిటీస్ నిరోధక చట్టం అమలుపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కేసుల నమోదు, దర్యాప్తు, విచారణ, పరిష్కారం, బాధితులకు సహాయం, పునరావాసం, ప్రత్యేక కోర్టులు, అవగాహన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్ కుమార్, సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.