హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్‌లో ట్రాఫిక్ డైవర్షన్!

NZB: సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 11 గంటల వరకు గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని సీపీ సాయి చైతన్య తెలిపారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చి వెళ్లే వాహనాలు, ఆర్టీసీ బస్సులు మాధవ నగర్ బైపాస్, కంఠేశ్వర్ బైపాస్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ గుండా ఆర్టీసీ బస్టాండ్ చేరుకోవాలన్నారు.