హైదరాబాద్: 28°C
తెలంగాణ

28 MLHP పోస్టుల భర్తీ

SRPT: సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద 28 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పనిదినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐడీఓసీలోని గది నం. F-25లో దరఖాస్తు సమర్పించాలి.