హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువ ఆపదమిత్ర కోర్సు ముగింపు

NZB: సెవెంత్ బెటాలియన్‌లో కమాండెంట్ బి.సీతారాం ఆధ్వర్యంలో 7 రోజుల యువ ఆపదమిత్ర (YAMS) కోర్సు మంగళవారం ముగిసింది. శిక్షణ పూర్తి చేసిన యువతకు DRDO సాయన్న మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కోర్సులో వరదలు, అగ్ని ప్రమాదాలు, బోటింగ్ ప్రమాదాల సమయంలో రెస్క్యూ, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ తదితర అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు.