హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDE O: పొలాల్లోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి మృతి

MHBD: గూడూరు మండలం గోవిందాపురం–లక్ష్మీపురం గ్రామాల మధ్య వట్టివాగు వంతెన సమీపంలో మంగళవారం బైక్‌ అదుపుతప్పి వరి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి మృతి చెందగా, మృతుడు రజాలిపేటకు చెందిన శ్రీనుగా గ్రామస్తులు భావిస్తున్నారు. బైక్‌పై లిఫ్ట్‌గా వెళ్తున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు.