HYD: దసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. చర్లపల్లి-ప్రయాగ్‌రాజ్ మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి ప్రత్యేక రైళ్ల సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కాజీపేట, మంచిర్యాల, నాగ్‌పూర్, జబల్‌పూర్ సహా పలు స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్ట్ ఉంటుందని వెల్లడించారు.
తెలంగాణ
దసరాకు ప్రత్యేక రైళ్లు


