హైదరాబాద్: 28°C
తెలంగాణ

'1950 నుంచి ఉన్నవారికే ధ్రువపత్రాలు ఇవ్వాలి'

ADB: మహారాష్ట్ర సరిహద్దుకు నార్నూర్ అనుకోని ఉండడంతో అనేక మంది వలసవచ్చి నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్లు పొందుతున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు అర్క గోవింద్ ఆరోపించారు. మంగళవారం తహసీల్దార్ రాజలింగుకు వినతి పత్రం అందజేశారు. 1950 నుంచి స్థానికంగా నివసిస్తున్న వారికే ఎస్టీ కులధ్రువీకరణ పత్రం జారీచేయాలని, లేనిచో న్యాయపోరాటం చేస్తామన్నారు.