హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోస్టుమార్టం గది వద్ద సమస్యలు లేకుండా చేస్తాం'

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ పోస్టుమార్టం గదిని ఆస్పత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భరత్‌ సందర్శించారు. విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యుత్‌ సరఫరా పనులను పరిశీలించారు. పోస్టుమార్టం గదిలో ఇప్పటికే ఫ్రీజర్‌ అందుబాటులో ఉంచామని, మరో రెండు రోజుల్లో నీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ, పాల్గొన్నారు.