NGKL: తాడూరు మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. గత కొన్ని రోజులుగా వర్షాభావం, కరెంటు కోతలతో పంటలు ఎండు ముఖం పట్టాయి. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఇవాళ కురిసిన వర్షంతో కొంత వరకు ఉపశమనం లభిస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం


