ADB: తాంసి మండలం కప్పర్ల గ్రామంలో విద్యుత్ సమస్యల రీత్యా సబ్ స్టేషన్ మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత కోరారు. ఈ మేరకు స్పందించిన భట్టి విక్రమార్క గ్రామానికి 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
సబ్ స్టేషన్ మంజూరు పట్ల.. గ్రామస్తుల హర్షం


