హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోషక ఆహారంతోనే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు'

SRCL: పోషకాహారంతో పిల్లల బంగారు భవితకు బాటలు పడతాయని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. తంగళ్లపల్లిలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి మంగళవారం 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొనాలని, పిల్లల ఎత్తు-బరువు నమోదు చేయించాలని సూచించారు.