SRD: జిల్లాలో బీజేపీ నుంచి ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులను నిధులు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు, అధికారులు వేధిస్తున్నారని ఆ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
తెలంగాణ
'BJP ప్రజా ప్రతినిధులను వేధించొద్దు'


