హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గురువులపై దాడులు సిగ్గుచేటు'

PLD: నరసరావుపేటలో టీడీపీ జిల్లా కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయులపై దాడులు, అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.