హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాకీ కార్డులు పంపిణీ

SRD: ఖేడ్ మండలం వెంకటాపూర్ కిషన్ నాయక్ తండాలో బీఆర్ఎస్ నాయకుడు మల్గొండ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల 'బాకీ కార్డుల'ను ప్రజలకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, బకాయిలను త్వరగా తీర్చకపోతే ప్రజాప్రతినిధులను తిరగనివ్వమని హెచ్చరించారు.